కుప్పం: రేపు కుప్పంలో మినీ మహానాడు : ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం
కుప్పం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ నెల 23న నియోజకవర్గ మినీ మహానాడును నిర్వహించనున్నట్లు ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం గురువారంనాడు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.