అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్ జిల్లాలో తొలిసారిగా గణేష్ దీక్ష మాల ధారణ కు ఏర్పాట్లు మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు విఠల్ వెల్లడి
Adilabad Urban, Adilabad | Aug 25, 2025
అయ్యప్ప దీక్ష, హనుమాన్ దీక్ష, సాయి దీక్ష మాదిరిగానే ఇకనుండి వినాయకుని దీక్షలు సైతం నిర్వహించనున్నట్లు మున్నూరు కాపు సంఘం...