ఉదయగిరి: దుర్గంపల్లి అటవీ ప్రాంతంలో సారా బట్టీలు లభ్యం
ఉదయగిరి మండలం, దుర్గంపల్లి అటవీ ప్రాంతంలో, సారాబట్టీల లభ్యమయ్యాయి. హనుమాన్ నాలా సమీపంలో మూగజీవాలు మేపుకొనే వారికి బట్టీలు కనిపించడంతో విషయం దావానంలా వ్యాపించింది.నిత్యం ఆ ప్రాంతంలో ప్రజలు, అధికారులు సంచరిస్తున్నప్పటికీ ఇటువంటి అసాంఘిక కార్యక్రమాల చేపట్టడం పలువురిని ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇటువంటి వాటిపై చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది