సర్వసభ్య సమావేశం విజయవంతం చేయాలి : ఎంపీడీవో జోహార్ బాబు
వీరబల్లి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం రేపు( బుధవారం) ఉదయం 10:30 గంటలకు మండల పరిషత్ సమావేశ మందిరం నిర్వహించబడుతుందని ఎంపీడీవో జోహార్ బాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి జడ్పిటిసి,ఎంపిటిసి సభ్యులు సర్పంచులు,పంచాయితీ కార్యదర్శులు అధికారులు తప్పనిసరిగా హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు.