మంచిర్యాల: వరి ధాన్యం సేకరించిన రైతుల ఖాతాల్లో రూ. 174 కోట్లు జమ: మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్
Mancherial, Mancherial | May 24, 2025
వరి ధాన్యం సేకరించిన రైతుల ఖాతాల్లో ఇప్పటివరకు 174 కోట్లు జమ చేసినట్లు మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ శనివారం...