ఒంగోలు పట్టణంలో భిక్షాటన చేసి కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన తెలిపిన ఆటో డ్రైవర్లు
Ongole Urban, Prakasam | Aug 26, 2025
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో మంగళవారం ఆటో డ్రైవర్లు భిక్షాటన చేసి తమ నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత...