రైతులకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పకడ్బందీగా యూరియాని అందిస్తున్నాం : ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్
Anantapur Urban, Anantapur | Aug 25, 2025
రాష్ట్రవ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయిలో రైతులకు యూరియాను అందించేందుకు పకడ్బందీగా...