హిమాయత్ నగర్: గౌలిగూడ రామ మందిరం నుండి హనుమాన్ విజయ యాత్ర ప్రారంభం
హైదరాబాద్ గౌలిగూడ రామ మందిరం నుంచి సికింద్రాబాద్ థర్డ్బండ్ హనుమాన్ టెంపుల్ వరకు వీర హనుమాన్ విజయాత్ర జరుగును అనే పద్యంలో మంగళవారం గౌలిగూడ రామ మందిరంలో యజ్ఞం నిర్వహించారు ఈ యజ్ఞం అనంతరం యాత్ర ప్రారంభమైంది ఈ నేపథ్యంలో నగరంలో పలు రోడ్లలో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.