కనిగిరి: చంద్రశేఖరపురంలోని 94 మంది వికలాంగులకు నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించిన ఎంపీడీవో బ్రహ్మయ్య
Kanigiri, Prakasam | Aug 22, 2025
ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం మండలంలో పెన్షన్లు పొందుతున్న 94 మంది వికలాంగులకు నోటీసులు జారీ చేసినట్లు ఎంపీడీవో బ్రహ్మయ్య...