చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలమనేరులో కుంకీ ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించి ఏనుగులకు బెల్లం ముద్దలను అందించారు ఏనుగుల కవాతు అనంతరం వాటి దగ్గరికి వెళ్లిన పవన్ ఆశీర్వాదం తీసుకున్నారు ఐదు ఏనుగులకు అధికారులతో కలిసి ఆహారం అందించారు.