ఉప్పల్ సిబ్బందితో కలిసి రామంతాపూర్ మరియు ఉప్పల్ పరిసర ప్రాంతలో అక్రమంగా ఎండు గంజాయి రవాణా మరియు అమ్మకాలు జరుపుతున్నారనే సమాచారం మేరకు ఇద్దరు వ్యక్తి లను ఉప్పల్ భాగాయత్ ఏరియా లో పట్టుకున్నారు A1: పి. శివ,A2: ముకేష్ కుమార్ వద్ద నుంచి 1.120 కిలోల గంజాయి మరియు 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.