పెదబయలు: మండలంలోని ఇనుప తీగలు గ్రామంలో విరిగిపడిన కొండ చరియలు-కొండ చరీయలు తో కొంత భాగం కప్పేసిన ప్రార్థన మందిరం
Araku Valley, Alluri Sitharama Raju | Aug 27, 2025
పెదబయలు మండలంలో బుధవారం ఉదయం కొండచరియలు విరిగిపడ్డాయి. గిన్నెలకోట పంచాయతీ ఇనుప తీగలు గ్రామంలో తెల్లవారుజామున కురిసిన...