కుప్పం: శాంతిపురం : గృహప్రవేశం అనంతరం ప్రజలను కలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు.
గృహప్రవేశం అనంతరం ప్రజలను కలిసిన సీఎం చంద్రబాబు సీఎం చంద్రబాబును చూడడానికి ఆదివారం నాడు ఒంటిగంట ప్రాంతంలో పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు.ప్రజలను ఆప్యాయంగా పలకరించిన సీఎం చంద్రబాబు. సీఎం చంద్రబాబును కలిసిన పలువురు ముఖ్య నాయకులు. చంద్రబాబుతో సెల్ఫీ తీసుకోవడానికి ఎగబడ్డ జనం.