గజపతినగరం: చంద్రబాబు మోసాలపై వైసీపీ శ్రేణులు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలి: బొండపల్లి లో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య
Gajapathinagaram, Vizianagaram | Jul 23, 2025
వైసిపి బొండపల్లి మండల విస్తృతస్థాయి సమావేశం బుధవారం సాయంత్రం బొండపల్లి లో పార్టీ మండల అధ్యక్షులు బి చిన్నం నాయుడు...