కలెక్టరేట్లో ఘనంగా విశ్వకర్మ జయంతి పాల్గొన్న కలెక్టర్
విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ కాకినాడ కలెక్టరేట్లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. హిందూ ధర్మం ప్రకారం విశ్వకర్మ మొదటి దైవ వడ్రంగిగా గుర్తింపు పొందాలని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జయంతిని నిర్వహించడం ఆయన విశిష్టతకు నిదర్శనం అన్నారు.