అరణయార్ ప్రాజెక్టులో ఏడుసార్లు చాప పిల్లలు వదలడం అదృష్టంగా భావిస్తున్న ఎమ్మెల్యే ఆదిమూలం
ఆరణియార్ ప్రాజెక్టులో ఆరు లక్షల చేప పిల్లలు విడుదల పిచ్చాటూరు ఆరణియార్ ప్రాజెక్టులో MLA కోనేటి ఆదిమూలం గురువారం డీఎఫ్ఎ శాంతితో కలిసి ఆరు లక్షల చేప పిల్లలు వదిలారు. టెండర్లు పూర్తయ్యాక మరో నాలుగు లక్షల చేప పిల్లలు వదలనున్నట్లు డిఎఫ్ఎ చెప్పారు. మత్స్యకార కుటుంబాలను ఆదుకునే లక్ష్యంతో ప్రతి ఏటా ప్రాజెక్టులో చేప పిల్లలు వదులుతున్నట్లు MLA తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా మత్స్యకారులకు బియ్యం, కందిపప్పు, నూనె వగైరాలు పంపిణీ చేస్తామన్నారు.