వికారాబాద్: కామారెడ్డి గూడా స్వాతి మున్సిపట్ల సమగ్ర విచారణ జరపాలని మహిళా కమిషన్ను కలిసిన స్వాతి కుటుంబ సభ్యులు
ప్రగంశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షులు అనసూయ కార్యదర్శి గీత ఆధ్వర్యంలో కామారెడ్డి చెందిన స్వాతి ముత్పట్ల సమగ్రమైన విచారణ జరిపించి నిందితులు మహేందర్ రెడ్డి అతని కుటుంబ సభ్యుల పైన సమకమైన విచారణ జరిపించి శిక్షించాలని బుధవారం మహిళ సంఘమును కుటుంబ సభ్యులు ఆశ్రయించారు ఈ సందర్భంగా సందర్భంగా పిఓడబ్ల్యూ కార్యదర్శి రాష్ట్ర అధ్యక్షులు గీత అనసూయ మాట్లాడుతూ పిఓడబ్ల్యూ కార్యదర్శి రాష్ట్ర అధ్యక్షులు గీత అనసూయ మాట్లాడుతూ సమగ్ర విచారణ జరిపి నిందితులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు