రాజానగరం: పట్టణ ప్రాంతాల్లో అర్హులైన పేదలకు సొంత ఇంటి కల సహకారానికి ప్రభుత్వం కృషి : కలెక్టర్ కీర్తి చేకూరి
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రధానమంత్రి ఆవాస యోజన – అర్బన్ 2.0 అంగీకార బ్రోచర్‌ను తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం కలెక్టర్ ఛాంబర్ లో ఆవిష్కరించారు. పట్టణ ప్రాంతాల్లో అర్హులైన పేదలు అక్టోబర్ 31వ తేదీలోగా అంగీకార పత్రాన్ని పూర్తిచేసి సంబంధిత కార్యాలయంలో అందజేయాలని పిలుపునిచ్చారు