లక్కిరెడ్డిపల్లి: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు:లక్కిరెడ్డిపల్లె సిఐ వెంకట కొండారెడ్డి
ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని లక్కిరెడ్డిపల్లి సిఐ వెంకట కొండారెడ్డి పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మంగళవారం కోనంపేట సచివాలయంలో వివిధ గ్రామాల సర్పంచ్ లు, గ్రామస్తులతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు, మహిళలపై జరుగుతున్న దాడులు, సైబర్ నేరాలు ఉంటే కార్యక్రమాలపై అవగాహన కలిపించారు. ఈ సందర్భంగా సి. ఐ కొండారెడ్డి మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్నటువంటి దాడులు అత్యాచారాలు అరికట్టెందుకు ప్రతి ఒక్కరు సహకరించలన్నారు. సైబర్ నేరాలు అరికట్టేందుకు పోలీసులు ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. దొంగతనాలు, మద్యం సేవించి అల్లర్లు