నగరి: నిండ్ర మండలం కూనమరాజుపాళెంలో దొంగతనం
నిండ్ర మండలం దొంగతనం జరిగినట్లు బుధవారం వెలుగులోకి వచ్చింది . కూనమరాజుపాళెంలో మంగళవారం రాత్రి దొంగతనం జరిగి ఉంటుందని స్థానికులు తెలిపారు. మెయిన్ రోడ్డులో ఉంటున్న బంగారమ్మ ఇంటి కిటికీలు పగలగొట్టి రాత్రి దుండగులు ప్రవేశించారు. అదే సమయంలోనే పక్కనే ఉన్న మరో ఇంటి తాళాలు సైతం పగలగొట్టారని తెలుస్తోంది.