నిర్మల్: జిల్లా కేంద్రంలోని TNGO భవనంలో సమగ్ర శిక్ష, అలింకో ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాల గుర్తింపు నిర్ధారణ శిబిరం
Nirmal, Nirmal | Sep 7, 2025
దివ్యాంగుల కోసం నిర్వహించే శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విలీన విద్య సమన్వయకర్త ప్రవీణ్ కుమార్ అన్నారు....