ఆలూరు: దేవరకొండ లో యువత, ప్రపంచకప్ విజయం సాధించడంతో సంబరాలు
Alur, Kurnool | Nov 3, 2025 ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న మహిళల క్రికెట్ ప్రపంచకప్ను భారత జట్టు గెలవడంతో దేవనకొండలో యువత ఆనందోత్సాహాల మధ్య సంబరాలు చేసుకున్నారు. యువకులు బాణాసంచా కాల్చి, జాతీయ జెండాలు ఊపుతూ పట్టణ ప్రధాన వీధుల్లో ప్రదర్శన నిర్వహించారు. మహిళా జట్టు సాధించిన ఈ విజయం దేశానికి గర్వకారణమని యువత పేర్కొన్నారు.