గంగాధర నెల్లూరు: అర్హులకు పెన్షన్ అందిస్తాం: వెదురుకుప్పం మండలం ధర్మచెరువు గ్రామంలో MLA థామస్
Gangadhara Nellore, Chittoor | Sep 1, 2025
వెదురుకుప్పం మండలం ధర్మచెరువు గ్రామంలో సోమవారం పెన్షన్ల పంపిణీ జరిగింది. ఇందులో భాగంగా MLA థామస్ లబ్ధిదారుల ఇళ్ల వద్దకు...