కొవ్వూరు: ఆమ్మో కారం.. దేవుడా మంట.. కారం లోడ్ తో వెళ్తున్న లారీని ఢీకొన్న జెసిబి.. కొడవలూరులో ఘటన
Kovur, Sri Potti Sriramulu Nellore | Sep 10, 2025
కొడవలూరు జాతీయ రహదారి పై టపాతోపు సమీపంలో రోడ్డు ప్రమాదం..కారం లోడ్ తో వెళుతున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టిన జెసిబి...