పత్తికొండ: పత్తికొండ డిఎస్పి వినాయక చవితి సందర్భంగా పీస్ కమిటీ మీటింగ్ ఏర్పాటు వినాయక పండుగ ప్రశాంతంగా జరుపుకోవాలని
Pattikonda, Kurnool | Aug 23, 2025
నెల 27న జరిగే వినాయక చవితి పండుగను ప్రజలుశాంతియుతంగా సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలనిపత్తికొండ డీఎస్పీ వెంకట్రామయ్య...