పుల్లంపేటలో వైసిపికి షాక్... జనసేన చేరిన పుల్లంపేట నాయకులు
చిట్వేలి పుల్లంపేట మండలాల నుంచి వైసీపీకి చెందిన మండల నాయకులు మంగళగిరి పార్క్ లో శుక్రవారం ఎమ్మెల్సీ నాగబాబు సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర నేతృత్వంలో పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. వారు మాదినేని కనకరాజు అనాల సునీల్ కుమార్ మాదినేని లోకేష్, వెంగయ్య గారి వెంకట సుబ్బారెడ్డి, తిమ్మయ్య గారి సుబ్బారెడ్డి రఘురాం రెడ్డి పాల్గొన్నారు.