కోడూరులో అనారోగ్యంతో యువకుడు ఆత్మహత్య
Machilipatnam South, Krishna | Sep 15, 2025
కోడూరు 8వ వార్డులో రాజబోయన సోమేశ్వరరావు (35) అనే యువకుడు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ, జీవితంపై విరక్తి చెంది పందికొక్కుల బిల్లలు తిని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్యాస్ట్రిక్ సమస్యతో ఆహారం తీసుకోవడం కష్టంగా మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. మచిలీపట్నం తరలించగా పరిస్థితి విషమించడంతో, విజయవాడ తరలిస్తుండగా సోమవారం మృతి చెందాడు.