పూతలపట్టు: కాణిపాకం వినాయక స్వామి వారిని దర్శించుకున్న వివిధ రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులు
కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తులు, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీ కృష్ణ కుమార్ మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీ సుధీర్ కుమార్ కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జోషి వీరు వేరువేరుగా కుటుంబ సభ్యులతో స్వామివారిని దర్శించుకున్నారు, వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాటు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు శేషవస్త్రం చిత్రపటాన్ని అందజేసిన ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, ఈ కార్యక్రమంలో సూపర్డెంట్ వాసు, కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు, చిట్టిబాబు, చిత్తూరు కోర్టు సిబ్బంది, తదితరులు ఉన్నారు.