కళ్యాణదుర్గం: శ్రావణి ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కళ్యాణదుర్గంలో వైసీపీ మహిళా కార్యకర్తలు క్యాండిల్ ర్యాలీ
Kalyandurg, Anantapur | Aug 19, 2025
శ్రావణి ఆత్మహత్యకు కారణమైన ఆమె భర్త, అత్తమామలతో పాటు టీడీపీ నాయకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కళ్యాణదుర్గంలో...