కరీంనగర్: 42% రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలి లేకుంటే యుద్ధమే :బీసీ యువజన సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు నర్సింగోజు శ్రీనివాస్
Karimnagar, Karimnagar | Aug 18, 2025
బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ఈ నెల 25వ తేదీన ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద సత్యాగ్రహ...