ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో అసాంఘిక కార్యకలాపాలకు ఆస్కారం ఉండే నిర్మానుష్య ప్రదేశాలపై దృష్టి సారించారు. ఆదివారం డ్రోన్ సహాయంతో అసాంఘిక కార్యకలాపాలకు ఆస్కారం ఉండే ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎస్పీ ఆదేశాలతో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు కట్టు తీర్థంగా వ్యవహరిస్తున్నామని పోలీసులు తెలిపారు