తెలంగాణ CM రేవంత్ రెడ్డితో కలిసి సీఎం చంద్రబాబు రాయలసీమకు అన్యాయం చేశారని ఎమ్మెల్సీ ఇసాక్ భాషా ఆరోపించారు. సోమవారం నంద్యాలలోని వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను తాము నిలిపి వేయించామని స్పష్టంగా ప్రకటించడం రాయలసీమ ప్రజలపై జరుగుతున్న ద్రోహానికి ప్రత్యక్ష సాక్షమన్నారు. రాయలసీమకు ద్రోహం చేసే వ్యక్తి చంద్రబాబు అన్నారు 5 128 చదవని వార్తలు