పిఠాపురం: సోమవారం పాడా కార్యాలయంలో 10 గంటల నుంచి ప్రజల నుండి అర్జీలు స్వీకరించబడును పాడాపిడి సత్యనారాయణ
Pithapuram, Kakinada | Aug 3, 2025
కాకినాడ జిల్లా పిఠాపురం పాడా కార్యాలయంలో ఈ నెల 4వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు పాడా పీడీ ...