రాప్తాడు: అనంతపురంలో సాయిబాబా మందిరంలో సాయినాధుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత
Raptadu, Anantapur | Jul 10, 2025
అనంతపురం జిల్లా కేంద్రంలో గురువారం 11:35 సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత వేమన టెలిఫోన్ భవనం వద్ద ఉన్న శిరిడి...