వాడపల్లి లో వైభవంగా వెంకటేశ్వర స్వామి పవిత్రోత్సవాలు, పవిత్రాలను సమర్పించిన ఈవో నల్లం సూర్య చక్రధర్ రావు దంపతులు
Kothapeta, Konaseema | Aug 5, 2025
కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలు రెండవ రోజు అంగరంగ వైభవంగా నిర్వహించారు....