శ్రీశైల నియోజకవర్గం లోని వడ్ల రామాపురం గ్రామంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రారంభించిన మాజీ MLA శిల్ప
Srisailam, Nandyal | Jul 23, 2025
శ్రీశైలం నియోజకవర్గం లో మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రారంభించారు...