గుంటూరు: తురకపాలెం గ్రామంలో వివిధ శాఖలు చేపడుతున్న కార్యక్రమాల గూర్చి వివరించిన జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి
Guntur, Guntur | Sep 6, 2025
గుంటూరు గ్రామీణ మండలం తురకపాలెం గ్రామంలో పరిస్థితులు పూర్తిస్థాయిలో అదుపులో ఉన్నాయని, ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో నిరంతరం...