గజపతినగరం: బొండపల్లిలో 3 టన్నుల పశు మాంసాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యాన్‌ను పట్టుకుని కేసు నమోదు: బొండపల్లి ఎస్ఐ మహేష్
Gajapathinagaram, Vizianagaram | Aug 9, 2025
సాలూరు నుంచి రాజమండ్రి కి మూడు టన్నుల పశు మాంసాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యానును శనివారం బొండపల్లి ఎస్ఐ యు మహేష్...