భీమవరం: కలెక్టరేట్ వద్ద నిరసనకు దిగిన డయాలసిస్ పేషెంట్లు, వర్మ హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ నిలిపివేయడంతో ఆందోళన
Bhimavaram, West Godavari | Aug 22, 2025
భీమవరం కలెక్టరేట్ వద్ద శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఆందోళనాత్మక వాతావరణం నెలకొంది. వర్మ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సేవలు...