హిమాయత్ నగర్: బీసీ నేత వకుళాభరణం కృష్ణమోహన్ రాకతో బిజెపి మరింత బలోపేతం అయింది : బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చందర్రావు
Himayatnagar, Hyderabad | Sep 1, 2025
నాంపల్లి లోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకుడు బిసి నేత డాక్టర్ వకుళాభరణం బీజేపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా...