సర్వేపల్లి: మృతుల కుటుంబాలను ఆదుకుంటాం : ఏఎంసీ డైరెక్టర్ విజయలక్ష్మి
సంఘం వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నెల్లూరు సిటీకి చెందిన పలువురు మృతి చెందారు. గుర్రాల మడుగు ప్రాంతానికి చెందిన ఇద్దరు మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను ఏఎంసీ డైరెక్టర్ విజయలక్ష్మి పరామర్శించారు. మంత్రి నారాయణ హామీ మేరకు మృతుల కుటుంబాలను ఆదుకుంటామని బుధవారం సాయంత్రం 6 గంటలకు ఆమె హామీ ఇచ్చారు..