భీమవరం: APCPSCEA ఆధ్వర్యంలో CPS రద్దు కోసం సెప్టెంబర్ 01 విజయవాడలో చేస్తున్న ధర్నా విజయవంతం చేయండి : ఎమ్మెల్సీ గోపి మూర్తి
Bhimavaram, West Godavari | Aug 30, 2025
APCPSCEA ఆధ్వర్యంలో CPS రద్దు కోసం సెప్టెంబర్ 01 విజయవాడలో చేస్తున్న ధర్నాకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి...