రామంతపూర్ సత్యనారాయణ స్వామి ఆలయంలో, లక్ష్మీనారాయణ కాలనీ శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంలో ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ మనుమళ్ళ పరమేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జంగయ్య, ముత్యాల జంగయ్య తదితరులు పాల్గొన్నారు.