గాంధీ బొమ్మ సెంటర్ లో నీట మునిగిన రోడ్లు నెల్లూరు నగరం గాంధీ బొమ్మ సెంటర్, స్వాతంత్ర పార్క్ రోడ్డు, మాగుంట లేఔట్ అండర్ బ్రిడ్జి, లెక్చరర్స్ కాలనీ అండర్ బ్రిడ్జి తదితర ప్రాంతంలో సోమవారం కురిసిన భారీ వర్షానికి వరద నీరు చేరడంతో వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వర్షం నీటితో కలిసిన మురుగునీరు ఆ ప్రాంతాల్లో నిండిపోయింది. దీంతో వాహనదారులు, పాదచారులు