హత్నూర: హత్నూర కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులతో కలిసి యోగాసనాలు చేసిన జిల్లా కలెక్టర్ ప్రావిణ్య
Hathnoora, Sangareddy | Jul 29, 2025
సంగారెడ్డి జిల్లా హత్నూర కేజీబీవీ పాఠశాలలో సోమవారం రాత్రి కలెక్టర్ బస చేశారు. హాస్టల్ నిద్ర చేసిన కలెక్టర్ మంగళవారం ఉదయం...