శ్రీశైలం జలాశయానికి నిలకడగా కొనసాగుతున్న వరద ప్రవాహం, 2 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీరు విడుదల
Srisailam, Nandyal | Jul 26, 2025
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతుంది. గత పది రోజుల నుంచి శ్రీశైలం జలాశయానికి సుమారుగా అటు ఇటు లక్ష...