టీడీపీ కార్యకర్త నిమ్మల లోకేష్ మృతి, కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ
Sullurpeta, Tirupati | Aug 14, 2025
తిరుపతి జిల్లా తడ మండలంలోని పులివెంద్ర గ్రామంలోని నిమ్మల లోకేష్ హఠాత్ మరణంపై శాసన సభ్యురాలు నెలవల విజయశ్రీ దిగ్బ్రాంతి...