మార్కాపురం జిల్లా దోర్నాల మండలం శ్రీశైలం ఘాట్ రోడ్డు లోని చింతల సమీపంలో ఓ లారీ మరమ్మతులకు గురైంది. దీంతో దోర్నాల నుంచి శ్రీశైలానికి రాకపోకలు స్తంభించిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు.