కలికిరి ఎంపిడిఓ కార్యాలయంలో స్వస్థ్ నారి సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం పై వైద్య సిబ్బందికి శిక్షణ
స్వస్థ్ నారి సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం పై కలికిరి ఎంపిడిఓ కార్యాలయంలో వైద్య సిబ్బందికి మేడికుర్తి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్ కావ్య గంధ డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫి మంగళవారం శిక్షణ ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మహిళల సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రత్యేక వైద్య శిబిరాలను కుటుంబ సంక్షేమ శాఖ ద్వారా సెప్టెంబర్ 17 వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు రెండు వారాల పాటు ," స్వస్త్ నారి సశక్త్ పరివార్ అభియాన్ " "