జగిత్యాల: ఉత్తమ అధ్యాపక అవార్డు పొందిన రాజు తోపాటు శాతవాహన యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబర్స్ అధ్యాపకులక ను అభినందించిన MLA
శ్రీ కాసుగంటి నారాయణరావు (ఎస్ కె ఎన్ ఆర్) ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల జగిత్యాల లో ఎన్సిసి లెఫ్ట్నెంట్ అధికారిగా, జంతుశాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ గా బోధన విధులు నిర్వహిస్తున్న పర్లపల్లి రాజుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో సన్మానించి, అభినందించారు. అలాగే, కళాశాలలో వృక్షశాస్త్రం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆడెపు శ్రీనివాస్ శాతవాహన యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబర్ గ